Double bedroom houses at hyderabad

ఇలాంటి ఇళ్ళు ఎక్కడా లేవు

ఇలాంటి ఇళ్ళు ఎక్కడా లేవు

హైదరాబాద్‌ నగరంలో పేదలకోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ళ నిర్మాణాలు దేశంలోని ఏ మహానగరంలో కూడా లేవని మంత్రి కె. తారక రామారావు అన్నారు.