ప్రజాసమితినుంచి చెన్నారెడ్డి బహిష్కరణ
తెలంగాణ ఉద్యమానికి సారథ్యం వహిస్తున్న డా|| చెన్నారెడ్డిని అధ్యక్షస్థానంనుండి తొలగిస్తూ రాష్ట్రకార్యవర్గాన్ని పునర్నిర్మించడం అనివార్యం అయిందని టి.ఎస్. సదాలక్ష్మి డిసెంబర్ 5న ప్రకటించారు.