Dr Laxmana Chakravarthy

యోగభూషణోపాఖ్యానం

యోగభూషణోపాఖ్యానం

మూడాశ్వాసాల ప్రంబంధం. ఆరువందల పద్యగద్యలతో కూడిన చంపూ ప్రబంధం. ప్రబంధ లక్షణాలననుసరిస్తూ భాగవత పారమ్యాన్ని వివరించే రచన. ”హరివంశాంతర స్థిత ఆశ్చర్య పర్వంబునందలి శేషధర్మంబుల విశేషంబులు శ్రవణానందులై వినుచుండ” అన్న వచనాన్ననుసరించి హరివంశంలోని యోగభూషణుని కథ ఈ ప్రబంధానికి మూలం అని తెలుస్తుంది.