dreams of irrigation come to realiy

సాగునీటి కలల    సాకారం

సాగునీటి కలల సాకారం

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ట్యాగ్‌ లైన్‌ ”నీళ్ళు -నిధులు-నియామకాలు ”జూన్‌ 2, 2014న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిధుల వినియోగంపై రాజ్యాంగబద్దమైన హక్కు ఏర్పడింది.