Drukkonaalu

వాడని, వీడని పరిమళాలు

వాడని, వీడని పరిమళాలు

తెలుగు సాహితీ లోకానికి ప్రత్యేక పరిచయం అక్కర లేని, తన నవలనే, ఇంటి పేరుగా వ్యవహరించబడే ‘‘అంపశయ్య నవీన్‌’’ (అసలు పేరు : దొంగరి మల్లయ్య) రచన ఇది.