E-Village

ఇర్కోడ్‌ ‘ఈ-పల్లె’

ఇర్కోడ్‌ ‘ఈ-పల్లె’

ఇర్కోడ్‌..! తెలంగాణ రాష్ట్రం సిద్ధిపేట జిల్లాలో ఈ గ్రామం ఉంది. ఇప్పుడు ఈ గ్రామానికి మరో పేరొచ్చింది. అదే డిజిటల్‌ విలేజ్‌. క్యాష్‌ లెస్‌, కాంప్రహెన్సివ్‌, కనెక్టెడ్‌.. ఈ మూడు అంశాల ఆధారంగా డిజిటల్‌ విలేజ్‌ గా రూపాంతరం చెందింది.