Economic Times

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో తెలంగాణకు అవార్డు

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో తెలంగాణకు అవార్డు

వ్యాపారాన్ని సులభతరం చేయడం (ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌)లో అత్యుత్తమ ప్రతిభ చూపిన తెలంగాణ ప్రభుత్వానికి ప్రఖ్యాత బిజినెస్‌ మ్యాగజైన్‌ ‘ఎకనమిక్‌ టైమ్స్‌’ అవార్డును అందించింది.