elbrus mountain

ఎల్బ్రస్‌ మంచు పర్వతాన్ని అధిరోహించిన తెలంగాణ బిడ్డ

ఎల్బ్రస్‌ మంచు పర్వతాన్ని అధిరోహించిన తెలంగాణ బిడ్డ

యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన 24 ఏళ్ల అనితారెడ్డి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. దట్టమైన మంచుతో కప్పబడి ఉండే రష్యాలోని 18,510 అడుగుల ఎల్బ్రస్‌ పర్వతాన్ని అనితారెడ్డి అధిరోహించారు.