Elections code rules and regulations

ఎన్నికల నియమావళి అమలుకు నిఘా వ్యవస్థలు

ఎన్నికల నియమావళి అమలుకు నిఘా వ్యవస్థలు

రానున్న ఎన్నికలను పారదర్శకంగా, వివాద రహితంగా నిర్వహించడానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేపడుతున్నట్టు హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి, ఎం.దానకిషోర్‌ తెలిపారు. ఎన్నికల ఏర్పాట్లపై రిటర్నింగ్‌, సహాయ రిటర్నింగ్‌ అధికారులకు ఏర్పాటుచేసిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు.