మధ్య యుగాల తెలంగాణ యోధుడు ఓరుగల్లు మంత్రి ఎనుములపల్లి పెద్దన
అతని పేరు ఎనుములపల్లి పెద్దన. పెద్దనామాత్యుడు తనకాశ్రితుడైన మహాకవి చరిగొండ ధర్మన చేత ‘చిత్రభారతం’ కృతి రాయించుకొని అంకితం పుచ్చుకొన్నాడు. ఈ కావ్య అవతారికలో ఇతని జీవితంలోని పలు కోణాలు బయటపడ్డాయి.