Erravelli

పేదలు మురిసేలా ఎర్రవల్లి

పేదలు మురిసేలా ఎర్రవల్లి

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, తన ఆలోచనలకు అనుగుణంగా దేశానికే ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ గ్రామాల కోసం వివిధ ప్రణాళికలను రూపొందించి అమలు చేయాలని ఇదివరకే అధికారులను ఆదేశించారు.

పేదల ఇంటికల సాకారానికి శ్రీకారం

పేదల ఇంటికల సాకారానికి శ్రీకారం

తెలంగాణలో పేదలకు రెండు పడకగదుల ఇళ్ళు నిర్మించాలనే ప్రభుత్వ సంకల్పం దసరా పండుగరోజు కార్యరూపానికి వచ్చింది. పర్వదినమైన విజయదశమి అందుకు వేదికగా మారింది.

ఎర్రవెల్లి గ్రామాన్ని కదిలించిన సి.ఎం.

ఎర్రవెల్లి గ్రామాన్ని కదిలించిన సి.ఎం.

గంగదేవిపల్లి అంకాపూర్ లాంటి గ్రామాలను చూస్తే ఎంతో సంతోషం కలుగుతున్నా.. రాష్ట్రంలోని చాలా గ్రామాల దుస్థితిని కళ్ళారా చూసినప్పుడు ధు:ఖం కలుగుతున్నాడాని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదంతా మన ఖర్మ అని సర్దుకుందామా? మార్పు కోసం యుద్దం చేద్దామా?