Expansion of Microsoft

విస్తరణకు మైక్రోసాఫ్ట్‌ సై

విస్తరణకు మైక్రోసాఫ్ట్‌ సై

వేల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగావకాశాలు వివిధ కంపెనీలతో ప్రభుత్వం ఎంవోయూలు దిగ్విజయంగా ముగిసిన కె.టి.ఆర్‌. పర్యటన తెలంగాణ ఏర్పడితే ఐటీ పరిశ్రమలు ఎగిరిపోతుందని విష ప్రచారం చేసిన దుష్టశక్తులకు దీటైన సమాధానం చెప్పింది