ఉద్యమంపై తూటాల వర్షం..
1969 జనవరి 20న శంషాబాద్లో ఉద్యమకారులపై పోలీసులు కాల్పులు జరిపి ఆరుగురిని గాయపర్చినారు. ఇద్దరు తీవ్రంగా గాయపడినారు. పోలీసులు తుపాకీ కాల్చడం 1969 ఉద్యమంలో ఇదే తొలి సంఘటన.