First telangana state budget crosses one lakh crore

లక్ష కోట్లు దాటిన తొలి బడ్జెట్‌

లక్ష కోట్లు దాటిన తొలి బడ్జెట్‌

తెలంగాణ రాష్ట్రంలో తొలిబడ్జెట్‌ను నవంబరు 5న ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ శాసనసభలో ప్రవేశపెట్టారు.  2014-15 ఆర్థిక సంవత్సరంలోని 10 మాసాల కాలానికి ఈ బడ్జెట్‌ రూపొందించారు. మొత్తం 1,00,637.96 కోట్ల రూపాయల బడ్జెట్‌ అంచనాలను ప్రతిపాదించారు.