93 కోట్ల చేప పిల్లలు .. 20 కోట్ల రొయ్య పిల్లలు
రంగనాయక సాగర్, సిద్ధిపేట సమీపంలోని కోమటి చెరువులలో చేప పిల్లలు, రొయ్య పిల్లలను రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, తన్నీరు హరీష్ రావులు విడుదల చేసి, రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టే చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.