దప్పిక తీర్చే జలమార్గం
మొత్తం 10 జిల్లాలో మంచినీటి దాహార్తిని తీర్చటం తక్షణ కర్తవ్యంగా భావించిన ముఖ్యమంత్రి కెసీఆర్ లక్షకిలో మీటర్ల దూరం పైపులైన్లు వేసి గడపగడపకు మంచినీటి సౌకర్యం కల్పిస్తాననే పనిని భుజం మీద వేసుకున్నారు.