నగరాల సమస్యలపై నజర్
మహానగరాలు, పట్టణాల్లో ప్రజల సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై చర్చించేందుకు ఉద్దేశించిన పదకొండవ మెట్రోపాలిస్ అంతర్జాతీయ సదస్సు హైదరాబాద్లో జరిగింది. అక్టోబర్ 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఈ సమావేశాలు హైటెక్స్ ప్రాంగణంలోని నోవాటెల్ హోటల్లో జరిగాయి.