Forest Department

అటవీ సిబ్బంది త్యాగాలు వృధాకావు

అటవీ సిబ్బంది త్యాగాలు వృధాకావు

ప్రకృతికి సహాయపడి అహర్నిశలూ వనాల సంరక్షణలో తమ ప్రాణాలను సహితం ఫణంగా పెట్టే అటవీ శాఖ అధికారులు, సిబ్బంది సమాజానికి ఎంతగానో తోడ్పాటునందిస్తుంటారు.