Foundation laid for 4 TIMS Hospitals in Hyderabad City

పేదలకు కార్పోరేట్‌ స్థాయి వైద్యం

పేదలకు కార్పోరేట్‌ స్థాయి వైద్యం

ప్రజారోగ్యం, వైద్యం మరింత మెరుగుపడే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మక చర్యల్లో భాగంగా దేశ వైద్య రంగ చరిత్రలో నిలిచిపోయేలా ఎయిమ్స్‌ తరహాలో మూడు టిమ్స్‌ మల్టీ సూపర్‌ స్పెషాలిటీ దవాఖానాలకు గ్రేటర్‌ హైద్రాబాద్‌ పరిధిలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఒకేరోజు శంకుస్థాపనలు చేశారు.