Fourth Phase of TS-IPASS

నాలుగో విడత టి.ఎస్‌.ఐ.పాస్‌

నాలుగో విడత టి.ఎస్‌.ఐ.పాస్‌

తెలంగాణలో పారిశ్రామిక ప్రగతి వేగంగా జరగాలన్న తలంపుతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన టిఎస్‌ ఐపాస్‌ విధానం అనుకున్నట్టుగానే ఎందరెందరో పారిశ్రామిక వేత్తలను ఆకర్షిస్తున్నది. అందుకనుగుణంగా పెట్టుబడులతో పారిశ్రామిక వేత్తలు రాష్ట్రానికి కదిలివస్తున్నారు.