Freedom Fighter From Hyderabad and Telangana

జాతీయోద్యమంలో హైదరాబాద్‌ సంస్థానం

జాతీయోద్యమంలో హైదరాబాద్‌ సంస్థానం

బ్రిటిష్‌ వలస పాలన కాలంలో మన దేశంలో రెండు వేర్వేరు తరహా వ్యవస్థలున్న ప్రాంతాలు కనబడతాయి. ఒక ప్రాంతంపై బ్రిటిష్‌ పాలనా ప్రభావం ఉండేది.