G.Venkata Swamy

వెంకటస్వామి ధన్యజీవి

వెంకటస్వామి ధన్యజీవి

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాతే కన్నుమూయాలని తపించి, తన జీవిత కాలంలోనే రాష్ట్ర సాఫల్యతను చూసిన జి.వెంకట స్వామి (కాకా) ధన్యజీవి అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అన్నారు.