Gadwal Fort

గద్వాల కోట ఘనకీర్తి

గద్వాల కోట ఘనకీర్తి

పరిపాలనా సౌలభ్యం కోసం కాకతీయుల కాలంలో ఏర్పడిన పలు సంస్థానాలు తెలంగాణ జిల్లాల నిండా మనకు కనిపిస్తాయి. వందల యేళ్ళ చరిత్ర ఈ సంస్థానాలు సొంతం. మహబూబ్‌నగర్ జిల్లాకు కీర్తి పతాకంగా నిలిచిన గద్వాల కోట కూడా అలాంటి గొప్ప సంస్థానమే.