Gajwel Constituency

ఆరోగ్య తెలంగాణకు అడుగులు గజ్వేల్‌ నుంచే.. సీఎం కేసీఆర్‌

ఆరోగ్య తెలంగాణకు అడుగులు గజ్వేల్‌ నుంచే.. సీఎం కేసీఆర్‌

గజ్వేల్‌ నియోజకవర్గం నుంచే ముందుగా రాష్ట్ర ఆరోగ్య సూచిక (హెల్త్‌ ప్రొఫైల్‌) తయారుచేస్తున్నట్లు సీఎం కె. చంద్రశేఖర రావు పేర్కొన్నారు.