సుముఖశ్చైక దంతశ్చ…
అంటూ అన్ని కార్యాల్లో, అన్నివేళలా విఘ్నాలు లేకుండా చేయు తండ్రి అని అందరం ప్రార్థించే ఆది దైవం విఘ్నేశ్వరుడు. సుముఖుడు, ఏకదంతుడు, కపిలుడు, గజకర్ణుడు, లంబోదరుడు, వికటుడు, విఘ్నరాజు, గణాధిపుడు, ధూమ్రకేతుడు, గణాధ్యక్షుడు, ఫాలచంద్రుడు, గజాననుడు, వక్రతుండుడు, శూర్పకర్ణుడు,