German Cluster

జర్మనీ పరిశ్రమల క్లస్టర్‌ ఏర్పాటు

జర్మనీ పరిశ్రమల క్లస్టర్‌ ఏర్పాటు

రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, 2 లక్షల ఎకరాల స్థలం పరిశ్రమల స్థాపనకు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని, పారిశ్రామికవేత్తలు పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలని పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పిలుపునిచ్చారు.