అత్యాధునిక, మెరుగైన పద్ధతిలో పారిశుధ్యం
నెక్లెస్ రోడ్డులో ఆధునిక సాంకేతిక పద్ధతిలో వ్యర్థాలను తరలించే వివిధ రకాల 40 వాహనాలను మంత్రి కే.టీ.ఆర్ ప్రారంభించారు.
నెక్లెస్ రోడ్డులో ఆధునిక సాంకేతిక పద్ధతిలో వ్యర్థాలను తరలించే వివిధ రకాల 40 వాహనాలను మంత్రి కే.టీ.ఆర్ ప్రారంభించారు.
హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వం ఇన్నాళ్లూ చెప్తూ వస్తున్నమాటలు, ఇపుడు భారీ మొత్తంగా నిధులను మంజూరు చేయడంతో వాస్తవ రూపం దాల్చే దిశగా ఆశలు చిగురించాయి. రాజధాని నగరంలో మౌలిక వసతుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.5,066.21 కోట్లు మంజూరు చేసింది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి)కు జరిగిన ఎన్నికలలో టి.ఆర్.ఎస్. పార్టీ అత్యధిక స్థానాలలో విజయం సాధించి ముందువరుసలో నిలిచింది
హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్దం చేస్తోంది. కిక్కిరిసిన జనాభాతో హైదరాబాద్‌లో రద్దీ ఎక్కువైపోయింది. ట్రాఫిక్ జాంలు పెరిగిపోయాయి. ప్రజలు అవస్థలు పడుతున్నారు.
హైదరాబాద్ నగరంలో ‘మహా ప్రస్థానం’ పేరిట ఆధునీకీకరించిన శ్మశాన వాటికను, మోండా మార్కెట్‌ను ఏప్రిల్ 18న కలెక్టర్ల బృందం సందర్శించింది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు సూచన మేరకు కలెక్టర్ల బృందం ఈ రెండు ప్రదేశాలను సందర్శించి అక్కడి సౌకర్యాలను అధికారులనుంచి తెలుసుకున్నారు.