సైన్స్ రహస్యాలు
అంటార్కిటికా హిమగర్భంలోని అతికొద్ది భాగంలోనే శాస్త్రవేతలు తాజాగా డజన్ల సంఖ్యలో అనూహ్య జీవజాలాలను కనుగొన్నారు. సూర్యకాంతి ఏ మాత్రం సోకని అత్యంత వైవిధ్యమైన, క్రూరమైన పర్యావరణంలో అవి లభించడం వారిని ఆశ్చర్యపరుస్తున్నది.