Godavari Pushkaralu

ఉప్పొంగిపోయింది గోదావరి!

ఉప్పొంగిపోయింది గోదావరి!

గోదావరి జన సంద్రమైంది. పులకించింది. భక్తజన సందోహంతో ఉప్పొంగిపోయింది. గోదావరి మహా పుష్కరాలు స్వరాష్ట్రంలో దిగ్విజయంగా ముగిశాయి.

చకా చకా పుష్కర పనులు

చకా చకా పుష్కర పనులు

గోదావరి నదిలో పవిత్ర స్నానం ఆచరించేందుకు సమయం అసన్నమైంది. భక్తులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పుష్కరాలురానే వచ్చేశాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత వచ్చిన తొలి పుష్కరం కావడంతో ప్రభుత్వం భవిష్యతి అన్న రీతిలో వీటిని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.