జల జలహే తెలంగాణ!
రాష్ట్ర జల చరిత్రలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. 50 టి.ఎం.సి ల సామర్ధ్యంగలిగిన అతిపెద్ద జలాశయం మల్లన్నసాగర్ జాతికి అంకితమైంది.