భాగ్యనగరానికిి చేరుకున్న గోదారమ్మ
నగర ప్రజల దాహార్తిని తీర్చడానికి గోదారమ్మ ఉరుకులు, పరుగులతో హైదరాబాద్ మహా నగరానికి చేరుకుంది. తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రత్యేక శ్రద్ధతో పనులు పూర్తి చేయించడంతో కొండపాక, ఘన్పూర్ రిజర్వాయర్లను దాటుకుంటూ జీడిమట్ల రిజర్వాయర్లోకి దూసుకొచ్చింది.