బంగారు బాటలో తొలి అడుగులు
దశాబ్దాల పోరాటం తర్వాత ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం విజయవంతంగా తన మొదటి సంవత్సరాన్ని పూర్తి చేసుకున్నది. తొలి రాష్ట్ర అవతరణోత్సవాలను జరుపుకొంటోంది. ఎన్నో ఆకాంక్షల నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు దార్శని కతతో ‘బంగారు తెలంగాణ’ వైపు అడుగులు వేస్తున్నది.