Gondu's Gussaadi Dance

గోండుల గుస్సాడీ నృత్యోత్సవం

గోండుల గుస్సాడీ నృత్యోత్సవం

ప్రపంచ వ్యాప్తంగా గిరిజన స్త్రీలు, పురుషులు, పిల్లలు, వృద్ధులు అందరూ నృత్యం చేస్తారు. తెలంగాణలో ఉన్న సుమారు డజను రకాల గిరిజన తెగలు కూడా తమ తమ ప్రత్యేక స్థానిక నృత్యాలు చేస్తారు.