good governance

దేశానికే ఆదర్శ పాలన

దేశానికే ఆదర్శ పాలన

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రెండేళ్ళు పూర్తయింది. వనరులను, ఆత్మగౌరవాన్ని కొల్లగొట్టిన యాభై ఏడేళ్ళ వలసాధిపత్య పాలనకు చరమగీతం పాడిన తెలంగాణ స్వపరిపాలన ఎంత అద్భుతంగా వుంటుందో దేశానికి చాటుతున్నది.