కేంద్రం పన్నుల్లో రాష్ట్రాల వాటా పెంచాలి
అభివృద్ధిలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తున్నదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. 15వ ఆర్థిక సంఘంతో సీఎం సమావేశమైన సందర్భంగా మాట్లాడారు. గతంలో కేరళ, గుజరాత్ ఆదర్శంగా ఉండేవని ఇప్పుడు ఆ స్థానాన్ని తెలంగాణ ఆక్రమించిందన్నారు.