Government of Telangana

నవ వసంతంలో అడుగిడిన నవ్య తెలంగాణ..

నవ వసంతంలో అడుగిడిన నవ్య తెలంగాణ..

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కలగానే మిగిలిపోతుందేమోననే దిగులు చీకట్లను తొలగించి కలను సాకారం చేసి  రాష్ట్రాన్ని సాధించి తెలంగాణకు కొత్త వెలుగులను అందించిన మాన్యులు కేసీఆర్‌, చరిత్రలో ఒక పేజిలో స్థానం పొందటం కాదు.. చరిత్రనే సృష్టించారు..

కార్మిక క్షేత్రంలో…. తారకమంత్రం

కార్మిక క్షేత్రంలో…. తారకమంత్రం

ఆత్మహత్యలు, ఆకలిచావులతో కొట్టుమిట్టాడిన సిరిసిల్ల ఇప్పుడు సిరులొలుకుతోంది. మరమగ్గాల పారిశ్రామీకీకరణతో పరుగులు పెడుతోంది. చేతినిండా పని.. కడుపు నింపే వేతనంతో కార్మిక కుటుంబాలు భరోసాగా జీవిస్తున్నాయి.

నినాదాలు నిజమయ్యాయి

నినాదాలు నిజమయ్యాయి

ఏడున్నర దశాబ్ధాల దేశ ప్రగతిలో అధికారం కోసం పార్టీలు ఎంచుకోని నినాదాలు లేవు.. ఇవ్వని హామీలు లేవు. కానీ ఏదైనా పార్టీ అందులో విజయం సాధించిందా అంటే చెప్పలేని పరిస్థితి.. కానీ కేసిఆర్‌ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అందుకు భిన్నమైన కొత్త చరిత్రను లిఖించుకుంటున్నది.

సురక్షితంగా గిరిజన సంక్షేమం

సురక్షితంగా గిరిజన సంక్షేమం

భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఐదు శాతం కంటే ఎక్కువ గిరిజన జనాభా కలిగిన రాష్ట్రాన్ని గిరిజన స్వభావం కలిగిన రాష్ట్రంగా భావిస్తారు. ఈ నేపథ్యంలో దక్షిణ భారతదేశంలో 9.08 శాతం గిరిజన జనాభాతో తెలంగాణ ఒక్కటే గిరిజన స్వభావం కలిగిన రాష్ట్రంగా నిలుస్తుంది.

మిషన్‌ భగీరథతో తొలగిన తాగునీటి కష్టాలు

మిషన్‌ భగీరథతో తొలగిన తాగునీటి కష్టాలు

తెలంగాణలోని మారుమూల గ్రామీణ ప్రజలు సైతం తాగుతున్నవి ఒట్టి మంచినీళ్లు మాత్రమే కాదు- శుద్ధి చేసిన కృష్ణా, గోదావరి నదుల పవిత్ర జలాలు! ఇది తెలంగాణ సాధించిన గొప్ప విజయం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిబద్ధతకు నిదర్శనం.

మహా సంకల్పం!

మహా సంకల్పం!

‘దేశం కోసం’జాతీయ రాజకీయాల్లోకి! ఎనిమిదేండ్లలో తిరుగులేని విజయాలు – మనమే నంబర్‌ వన్‌ ఉన్నది ఉన్నట్టు, ఏ మాటకా మాటే మాట్లాడుకోవాలంటే, తెలంగాణ ఈ ఎనిమిదేండ్ల (2014-2022)లోనే చరిత్రలో ఎన్నడూ లేనంత ఘనమైన అభివృద్ధి జాతరకు తెర తీసింది.

పచ్చదనంతోనే పరిపూర్ణత.. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌

పచ్చదనంతోనే పరిపూర్ణత.. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌

పుడమి పచ్చదనం పెంచడమే లక్ష్యంగా ‘‘హరా హైతో భరా హై’’ అనే గొప్ప నినాదంతో 17 జూలై 2018న రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ ప్రారంభించిన ‘గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌’ నేడు హరిత కార్యక్రమాల్లో గొప్ప విప్లవంగా మారి, దాని లక్ష్యాన్ని చేరుకుంటున్నది.

ఆధ్యాత్మిక పర్యాటకానికి సరికొత్త చిరునామా

ఆధ్యాత్మిక పర్యాటకానికి సరికొత్త చిరునామా

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో దేశంలోనే అగ్రగామిగా దూసుకుపోతున్న తెలంగాణా రాష్ట్రం పర్యాటక రంగంలోనూ గణనీయమైన ప్రగతి సాధిస్తోంది.

శతాబ్దివృద్ధి ఎనిమిదేండ్లలో…

శతాబ్దివృద్ధి ఎనిమిదేండ్లలో…

ఎన్ని మాటలు అన్నరో! అన్నిటికీ ఒకే సమాధానం ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా అభివృద్ధి రూపంలో కనిపిస్తున్నది. ఎనిమిదేండ్ల ధాన్యగర్భ తెలంగాణ. పాలబుగ్గల జలదృశ్యం తెలంగాణ. ఈ పసితల్లి తెలంగాణ చూపుల్లో జిలుగు వెలుగులు ఇరవైనాలుగు గంటలూ ప్రకాశిస్తున్నాయి.

పారిశ్రామిక వేత్తలు ఫిదా

పారిశ్రామిక వేత్తలు ఫిదా

ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని వేగవంతంగా ముందుకు తీసుకుపోవడంలో తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(టీఎస్‌-ఐఐసీ) విజయవంతంగా దూసుకువెళుతోంది.  పరిశ్రమల ఏర్పాటుకు భూముల గుర్తింపు, భూసేకరణ, కేటాయింపులతో పాటుగా కొత్త పారిశ్రామికవాడల ఏర్పాటు, అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తోంది.