సంఘటిత శక్తితోనే సమగ్రాభివృద్ధి: ముల్కనూర్ లో సీఎం కేసీఆర్
ప్రజలు సంఘటితమై ఉద్యమిస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. ఆగస్టు 24న తాను దత్తత తీసుకున్న గ్రామం కరీంనగర్ జిల్లా చిన్న ముల్కనూరులో గ్రామజ్యోతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.