Grama Jyothi Scheme

ఎర్రవెల్లి గ్రామాన్ని కదిలించిన సి.ఎం.

ఎర్రవెల్లి గ్రామాన్ని కదిలించిన సి.ఎం.

గంగదేవిపల్లి అంకాపూర్ లాంటి గ్రామాలను చూస్తే ఎంతో సంతోషం కలుగుతున్నా.. రాష్ట్రంలోని చాలా గ్రామాల దుస్థితిని కళ్ళారా చూసినప్పుడు ధు:ఖం కలుగుతున్నాడాని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదంతా మన ఖర్మ అని సర్దుకుందామా? మార్పు కోసం యుద్దం చేద్దామా?

సీఎంను రప్పించిన గంగదేవిపల్లె

సీఎంను రప్పించిన గంగదేవిపల్లె

గంగదేవిపల్లె ప్రజలు తమ గ్రామానికి ముఖ్య మంత్రిని రప్పించుకోగలిగారంటే ఇక్కడి ప్రజలలో ఉన్న చైతన్యమేనని, తమ గ్రామాన్ని చక్కగా తీర్చిదిద్దుకుని, అభివృద్ధిబాటలో పయనింపచేశారని సీఎం కేసీఆర్‌ ప్రశంసించారు. ఆగస్టు 17న వరంగల్‌ జిల్లా గంగదేవిపల్లె గ్రామంలో గ్రామజ్యోతి కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆయన ప్రసంగించారు.

సంఘటిత శక్తితోనే సమగ్రాభివృద్ధి: ముల్కనూర్ లో  సీఎం కేసీఆర్‌

సంఘటిత శక్తితోనే సమగ్రాభివృద్ధి: ముల్కనూర్ లో సీఎం కేసీఆర్‌

ప్రజలు సంఘటితమై ఉద్యమిస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. ఆగస్టు 24న తాను దత్తత తీసుకున్న గ్రామం కరీంనగర్‌ జిల్లా చిన్న ముల్కనూరులో గ్రామజ్యోతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

మార్పుకు మార్గం  గ్రామజ్యోతి

మార్పుకు మార్గం గ్రామజ్యోతి

వచ్చే ఐదేళ్లలో రూ.25 కోట్లతో గ్రామాల్లో అభివృద్ధి పనులు. 
జనాభాను బట్టి ఒక్కో గ్రామానికి రూ.2 నుంచి రూ.6 కోట్లు
చెత్త సేకరణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 25వేల సైకిల్‌ రిక్షాలు. 
సర్పంచ్‌, ఎంపీటీసీ, ఎంపిపి, జడ్పిటీసీ సమక్షంలో గ్రామసభ. 

మరో వినూత్న పథకం ‘గ్రామ జ్యోతి’

మరో వినూత్న పథకం ‘గ్రామ జ్యోతి’

రాష్ట్ర ప్రభుత్వం మరో వినూత్న పథకాన్ని ఆవిష్కరించింది. రాష్ట్రంలో పంచాయతీరాజ్‌ వ్యవస్థను బలోపేతం చేయడం, అభివృద్ధిలో గ్రామ పంచాయతీలను క్రియాశీలం చేయడం లక్ష్యంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ‘గ్రామజ్యోతి’ కార్యక్రమాన్ని రూపొందించారు.