Greater Hyderabad Municipal Corporation

భాగ్యనగరానికి  ‘బల్దియా’ నగిషీలు

భాగ్యనగరానికి ‘బల్దియా’ నగిషీలు

నాలుగువైపులా కిలోమీటర్ల దూరం విస్తరించి, కోటి జనాభాకి చేరుకుంది మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌. ఇతర రాష్ట్రాల ప్రజలతోపాటు, ప్రపంచంలోని వివిధ దేశాల ప్రజలు సైతం ఇక్కడ నివసిస్తున్నారు.