హరితంలో విశ్వనగరం!
రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణకు, పచ్చదనాన్ని పెంచేందుకు రాష్ట్రప్రభుత్వం చేస్తున్న కృషి ఫలిస్తోంది. రాష్ట్ర రాజధాని, విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ మహానగరంలో పెద్దఎత్తున మొక్కలు నాటడంతోపాటు, వాటిని పరిరక్షించేందుకు తగు చర్యలు చేపట్టడం ద్వారా నగరాన్ని సుందరంగా,