నగరం సుందరం… ఆహ్లాదం… ఆనందం!
హైదరాబాద్ మహానగరంలో పచ్చదనం (గ్రీనరి) పెంచి, సుందరీకరణ పనులలో భాగంగా వివిధ రకాల మొక్కలు, ఆకర్షణీయ పూల మొక్కలు ఏర్పాటు చేశారు. తద్వారా ఉష్ణోగ్రతను తగ్గించడం, కాలుష్యాన్ని నివారించి ప్రజలకు చక్కటి వాయువును అందించే ప్రయత్నం జరుగుతున్నది.