growth drafting future of indo french relations

సంపూర్ణంగా సహకరిస్తాం.. పెట్టుబడులతో రండి..

సంపూర్ణంగా సహకరిస్తాం.. పెట్టుబడులతో రండి..

తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని, రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహాయ, సహాకారాలు అందిస్తుందని ఫ్రాన్స్‌ పారిశ్రామిక వేత్తలకు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పిలుపునిచ్చారు.