Gunjedu Musalamma Jathara

భక్త జన జాతర మేడారం  అనుబంధ జాతరలు

భక్త జన జాతర మేడారం అనుబంధ జాతరలు

మేడారం అతి చిన్న గిరిజన కుగ్రామం. వరంగల్‌ జిల్లా తాడ్వాయి మండలంలోని అరణ్య ప్రాంతంలో ఊరట్టం గ్రామ పంచాయితీలో ఉంది. మేడారం గ్రామంలోనే ప్రతీ రెండేళ్ళకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతుంది.