halia nagarjuna sagar mla

ప్రజాదీవెనతో ముందడుగు: సాగర్‌ సభలో సీఎం కేసీఆర్‌

ప్రజాదీవెనతో ముందడుగు: సాగర్‌ సభలో సీఎం కేసీఆర్‌

మన రాష్ట్రం మనకు వచ్చినరోజు తెలంగాణ  అట్టడుగున వుండేది. మా ప్రభుత్వ పాలనలో ఏడేండ్లలోనే అట్టడుగు నుంచి అగ్రస్థానానికి చేరుకున్నాం. బ్రహ్మాండంగా విజయాలు సాధించాం. మన దేశంలోనే ఎక్కడా లేని మంచి కార్యక్రమాలను అమలు చేసుకొంటున్నం.