తెలంగాణకు హరితహారం
రెండవ విడత హరితహారం కార్యక్రమం జూలై 8న రాష్ట్రంలో పెద్దఎత్తున ప్రారంభమై 10 రోజుల పాటు పండుగలా కొనసాగింది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నల్లగొండ జిల్లా గుండ్రాంపల్లిలో జూలై 8న మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు.