HARITHA HARAM

నగరం సుందరం… ఆహ్లాదం… ఆనందం!

నగరం సుందరం… ఆహ్లాదం… ఆనందం!

హైదరాబాద్‌ మహానగరంలో పచ్చదనం (గ్రీనరి) పెంచి, సుందరీకరణ పనులలో భాగంగా వివిధ రకాల మొక్కలు, ఆకర్షణీయ పూల మొక్కలు ఏర్పాటు చేశారు. తద్వారా ఉష్ణోగ్రతను తగ్గించడం, కాలుష్యాన్ని నివారించి ప్రజలకు  చక్కటి వాయువును అందించే ప్రయత్నం జరుగుతున్నది.

హరితహారం స్ఫూర్తితో రాశివనం

హరితహారం స్ఫూర్తితో రాశివనం

‘తన భద్రత గురించి ఆలోచించేవాడు కుక్కను పెంచుతాడు, సమాజం భద్రత గురించి ఆలోచించేవాడు మొక్కను పెంచుతాడు’ అనే మాట చమత్కారవంతంగా కనిపించినా ఏంతో ఆలోచించదగింది.

కొత్త పుంతలు తొక్కుతున్న హరిత తెలంగాణ

కొత్త పుంతలు తొక్కుతున్న హరిత తెలంగాణ

హరిత తెలంగాణ సాధనలో మరో ముందడుగు చోటు చేసుకుంది. తెలంగాణకు హరితహారంలో భాగంగా ప్రస్తుతం కొనసాగుతున్న కార్యక్రమాలకు తోడు సీడ్‌ కాప్టర్‌ ప్రయోగం జత చేరింది.