Health Infrastructure in telangana

ఆరోగ్య తెలంగాణకు బాటలు

ఆరోగ్య తెలంగాణకు బాటలు

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చక్కటి ఆరోగ్యంతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.