ఆరోగ్య తెలంగాణ
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నది ఆరోక్తి. కానీ, నేటి సమాజంలో ఆ భాగ్యం కొందరికే పరిమితమవుతోంది. ప్రజలకు వైద్యం అందని ద్రాక్షలా మారిపోయింది. పేదలకు జబ్బుచేస్తే నయం చేసుకోవడానికి ఉన్న కొద్దిపాటి ఆస్తులను అమ్ముకోవడమో, అప్పుల పాలవడమో జరుగుతోంది. రోగం కంటే రోగపరీక్షల ఖర్చు తడిసి