Heritage City Warangal

వారసత్వ నగరంగా ఓరుగల్లు

వారసత్వ నగరంగా ఓరుగల్లు

భారతదేశ పర్యాటక ముఖచిత్రంలో ఓరుగల్లు చారిత్రక వారసత్వం ప్రముఖ స్థానం వహించనుంది. కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ నేతృత్వంలో దేశంలో చేపట్టబోతున్న పర్యాటక ప్రాంతాల అభివృద్ధి ప్రణాళికలో మన వరంగల్‌కు చోటు దక్కింది.