Holi festival

ప్రకృతితో అనుబంధమే హోలీ పండుగ పరమార్థం

ప్రకృతితో అనుబంధమే హోలీ పండుగ పరమార్థం

హోళీ పండుగ ప్రకృతితో, కాలంతో ముడిపడి ఉన్న పండుగ. కాలగమనంలో వసంతఋతువుకు సంబంధించిన ఈ పండుగ ఫాల్గుణ పూర్ణిమనాడు జరుపుకుంటాము.